Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకులు సమన్వయంతో పని చేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 23, 2026 3:36 PM శ్రీకాకుళంGeneral
నాయకులు సమన్వయంతో పని చేయాలి - Udayam
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాసలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు . నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.

Comments

G
Loading comments...