Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘నాయకత్వం అంటే ఏమిటో మోదీ నిరూపించారు’: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 9:47 AM అమరావతిGeneral
‘నాయకత్వం అంటే ఏమిటో మోదీ నిరూపించారు’: చంద్రబాబు - Udayam
ప్రధాని మోదీ 25 ఏళ్లుగా ఎగ్జిక్యూటివ్ పదవిలో కొనసాగుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో నేతలను చూశానని, సరైన సమయంలో దేశానికి మోదీ లభించారని అన్నారు. కరోనా, అంతర్జాతీయ అనిశ్చితి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశాన్ని స్థిరమైన మార్గంలో నడిపించారని, భారత్ ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...