Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణ సంఘానికి కొత్త కమిటీ

Follow Udayam on Google
Madhu Sep 30, 2026 2:01 PM ములుగుGeneral
నాయి బ్రాహ్మణ సంఘానికి కొత్త కమిటీ - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద నాయి బ్రాహ్మణ సంఘం సమావేశమై నూతన మండల కమిటీని ఎన్నుకుంది. అధ్యక్షుడిగా చిక్కుల శివాజీ, గౌరవ అధ్యక్షుడిగా మందాల సంపత్, ప్రధాన కార్యదర్శిగా మురహరి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా తంగెళ్లపల్లి దేవరాజ్, కార్యదర్శిగా చిక్కుల రాజు, కోశాధికారిగా శ్రీరాముల రమేశ్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...