వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్ మండలంలోని గిరిజన గ్రామాల్లో దండారి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. టెక్కిడిగూడికి వెళ్లిన గ్రామస్థులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
వెట్టె, కోడల్, పర్ర, ఏత్మ సార్ దేవతలకు సంబంధించిన సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెల్లటి వస్త్రాలు, ఎర్రటి రుమాళ్లు ధరించి గ్రామస్థులు కోలాట నృత్యంతో సందడి చేశారు.
Comments
Loading comments...

