Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురం భూములపై రైతుల పోరుబాట

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 4:54 PM శ్రీకాకుళంGeneral
నారాయణపురం భూములపై రైతుల పోరుబాట - Udayam
నారాయణపురం భూములను సాగుచేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని పోరాట కమిటీ కన్వీనర్ తోనంగి నండోడు, సీఐటీయూ నాయకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్.అమ్మన్నాయుడు, సీపీఎం నాయకుడు ఎన్.వి.రమణ డిమాండ్ చేశారు. ఈనెల 21, 22 తేదీల్లో చిలకపాలెం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.50 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టాలు ఇవ్వలేదని, దీంతో రైతులు ప్రభుత్వ పథకాలు, దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...