Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్‌లో కొత్త గ్రంథాలయం ప్రారంభం

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:12 PM సంగారెడ్డితెలంగాణ
నారాయణఖేడ్‌లో కొత్త గ్రంథాలయం ప్రారంభం - Udayam
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...