వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట సుతార్‌పల్లి రైతులు రాస్తారోకో నిర్వహించారు. లోవోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని రామాయంపేట–గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
వరి పంటలు పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ సమస్యతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

