వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

