Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు నెలలుగా దివ్యాంగురాలికి రేషన్ బియ్యం అందడం లేదు

Follow Udayam on Google
H M G H Q Sep 17, 2026 3:12 PM కర్నూలుGeneral
నాలుగు నెలలుగా దివ్యాంగురాలికి రేషన్ బియ్యం అందడం లేదు - Udayam
పత్తికొండ: కనకదిన్నె గ్రామానికి చెందిన దివ్యాంగురాలు తలారి నారాయణమ్మకు నాలుగు నెలలుగా రేషన్ బియ్యం అందడం లేదని బోయ వీరన్న తెలిపారు. విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని MROకు వినతిపత్రం సమర్పించారు. నడవలేని, లేవలేని ఆమె రేషన్ షాప్‌కు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. డీలర్ పులిశేఖర్ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. e-POS, పంపిణీ రికార్డులు, బయోమెట్రిక్ వివరాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...