Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:23 AM అమరావతిGeneral
నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం - Udayam
రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. యలమంచిలిలో పిళ్లా రమా కుమారి, గిద్దలూరులో జాడి వెంకట నారాయణ, గూడూరులో సునీతాబాయి, యర్రగుంట్లలో గోర్ల మధులత విజయం సాధించారు. అయితే అనంతపురం కార్పొరేషన్ స్థానంలో బీజేపీ ఓటమి పాలైంది.

Comments

G
Loading comments...