Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగో రోజు నీల వర్ణంలో గణనాథుడి ప్రత్యేక దర్శనం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 17, 2026 3:20 PM సంగారెడ్డిGeneral
నాలుగో రోజు నీల వర్ణంలో గణనాథుడి ప్రత్యేక దర్శనం - Udayam
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గణనాథుడు నీల వర్ణంలో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, నీల వర్ణ అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Comments

G
Loading comments...