Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగోల్ హత్య కేసులో కీలక విషయాలు

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 8:23 PM జాతీయంGeneral
నాగోల్ హత్య కేసులో కీలక విషయాలు - Udayam
హైదరాబాద్‌ నాగోల్‌లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు జేకే మహేష్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వాహనం అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...