వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు వద్ద నల్లవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లవాగు మత్తడి పొంగిపొర్లడంతో వరదనీరు లో లెవెల్ వంతెనపైకి చేరి వంతెన మునిగిపోయింది. దీంతో నిజాంసాగర్ అచ్చంపేట మధ్య రాకపోకలు
నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు, గొర్రెల కాపరులు వరద నీటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

