వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో సంగ్రామ్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో మహేశ్వరరావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రామకృష్ణ, ఎంఈఓ కార్యాలయంలో మన్మధ కిషోర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
మహిళా సమైక్య భవనం, పీహెచ్‌సీ, సామాజిక ఆసుపత్రిలోనూ వేడుకలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

