Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపూర్‌లో ఉపాధి హామీపై గ్రామసభ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:25 AM కరీంనగర్General
నాగిరెడ్డిపూర్‌లో ఉపాధి హామీపై గ్రామసభ - Udayam
గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో మంగళవారం సర్పంచ్ గునుకొండ యశోద అధ్యక్షతన ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంజాల క్రీష్మా, కార్యదర్శి లావణ్య, డీఆర్‌పీ మౌనిక, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...