వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదిలో వరద ప్రవాహం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 60,000 క్యూసెక్కులకు పైగా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని కలెక్టర్ నిరంతరం పర్య వేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

