Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 1:04 PM శ్రీకాకుళంGeneral
నాగావళి నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
బూర్జ మండలం లాభాం వద్ద నాగావళి నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వీరఘట్టం మండలం పనసనందివాడకు చెందిన పాలకొండ సుబ్బారావు (62) గత నెల 29న బోటు నడుపుతూ నదిలో జారిపడ్డారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. సుబ్బారావు కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవల్లిక తెలిపారు.

Comments

G
Loading comments...