వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారం ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న యూ-టర్న్ సమస్యకు పరిష్కారం లభించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌకుంట్ల జీవన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి DCPతో సమస్యపై చర్చించారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, యూ-టర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని కోరారు. చర్చల అనంతరం నేడు నాగారంలోని యూ-టర్న్‌ను తిరిగి ఓపెన్ చేశారు.
Comments
Loading comments...

