Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరిగుడిసెల ముందు కార్ల వింత

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 18, 2026 8:55 AM సిరిసిల్లGeneral
పూరిగుడిసెల ముందు కార్ల వింత - Udayam
ఇంటి ముందు కారు ఉంటే ధనవంతులు అనుకుంటారు కానీ, సిద్దిపేట శివారులోని పూరిగుడిసెల ముందు కార్లు ఉన్నాయి. ఇవి పేద వ్యాపారుల జీవనాధారాలు. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరు కుటుంబాలు తమ కార్లను మొబైల్ దుకాణాలుగా మార్చుకుని, వివిధ పట్టణాలు తిరుగుతూ ఉంగరాల చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...