Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీపీ కాలనీలో కొండచిలువ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 05, 2026 9:29 PM విశాఖపట్నంGeneral
ఎంవీపీ కాలనీలో కొండచిలువ - Udayam
విశాఖ ఎంవీపీ కాలనీలోని ఓ ఇంట్లోకి పది అడుగుల భారీ కొండచిలువ ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ చాకచక్యంగా దానిని బంధించి నిర్మానుష్య కొండ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...