Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతపడిన పరిశ్రమలు తెరిపించండి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:05 PM విజయనగరంGeneral
మూతపడిన పరిశ్రమలు తెరిపించండి - Udayam
విజయనగరం జిల్లాలో మూత పడిన జ్యూట్‌, చక్కెర పరిశ్రమలను తెరిపించాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న , పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం బొబ్బిలిలో వారు మాట్లాడుతూ జ్యూట్‌ , చక్కెర పరిశ్రమల మూతతో చెరకు సాగు తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూత పడిన పరిశ్రమలను తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...