Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ కాలుష్యంపై ఎమ్మెల్యే ఆందోళన

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:38 PM యాదాద్రి భువనగిరిGeneral
మూసీ కాలుష్యంపై ఎమ్మెల్యే ఆందోళన - Udayam
భువనగిరి నియోజకవర్గంలో మూసీ కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. పోచంపల్లి, దోతిగూడెం ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమై రైతులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హెచ్‌ఈసీఎల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపైనా ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ద్వారా చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...