Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలజంపలో రూ.14 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:36 PM అనకాపల్లి General
మూలజంపలో రూ.14 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన - Udayam
రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో రూ.14 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. పల్లె పండగలో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జ్ అందుకూరి ప్రసాద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...