Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు పోస్టుల బాధ్యతలు ఒక్కరికే

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 11:55 AM పార్వతీపురం మన్యంGeneral
మూడు పోస్టుల బాధ్యతలు ఒక్కరికే - Udayam
పార్వతీపురం ఐటీడీఏ డీడీగా గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవో రజనికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. డీడీగా పనిచేసిన విజయశాంతి బదిలీపై తన సొంత పోస్టుకు వెళ్లడంతో రిలీవ్ అయ్యారు. రజనికి ఇప్పటికే విజయనగరం డీటీడబ్ల్యూవోగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. తాజాగా ఐటీడీఏ డీడీ బాధ్యతలు కూడా ఇవ్వడంతో మూడు కీలక పోస్టులను ఆమె నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...