Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రోజు కొనసాగుతున్న రెవెన్యూ సర్వే

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:04 AM జాతీయంGeneral
మూడో రోజు కొనసాగుతున్న రెవెన్యూ సర్వే - Udayam
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఇవాళ మూడో రోజు రెవెన్యూ సర్వే కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ అసైన్డ్ భూముల హద్దులను నిర్ధారిస్తూ బౌండరీలను గుర్తిస్తున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు పకడ్బందీగా ఈ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...