Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాల పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 2:45 PM సంగారెడ్డిGeneral
ముత్యాల పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి - Udayam
పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన ఆషాఢ మాస బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...