Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్ల్‌గ్యాంగ్‌లో వీరు ఉండాలి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 8:33 PM జాతీయంGeneral
గర్ల్‌గ్యాంగ్‌లో వీరు ఉండాలి - Udayam
కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులతో పాటు భిన్న మనస్తత్వాలున్న వారితో స్నేహం చేయడం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి స్నేహాలు కొత్త అనుభవాలు, విలువైన జీవిత పాఠాలను నేర్పుతాయి. ముఖ్యంగా లోతుగా ఆలోచించే స్మార్ట్‌ థింకర్‌ స్నేహితుడు ఉంటే విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతుంది.

Comments

G
Loading comments...