Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలతో రావాల్సిందే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 02, 2026 9:52 AM హైదరాబాద్General
పిల్లలతో రావాల్సిందే - Udayam
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎన్‌ఆర్‌ఐ భర్తకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలతో సహా ఆగస్టు 12న కోర్టు ఎదుట హాజరు కావాలని భరత్‌కుమార్‌ను ఆదేశించింది. 20 నెలలుగా పిల్లలను చూడలేకపోతున్న తల్లితో వీడియో కాల్‌ మాట్లాడించాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంతో భార్య షాలిని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చర్యలు తీసుకుంది.

Comments

G
Loading comments...