Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీర్‌నగర్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 3:19 PM నిజామాబాద్General
ముషీర్‌నగర్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - Udayam
ముషీర్‌నగర్ గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నాయకులు గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దుమల శుభాష్, పీపావత్ రాజు నాయక్, దుంపల సాయిలు, నాయకపోడ్ నిత్యానందు, బట్టు పాపాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...