వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతిలోని SRM యూనివర్సిటీ వెనుక భారీగా వరద నీరు నిలిచింది.
చీరాలలో రైల్వే లైన్ నీట మునగడంతో ప్రయాణికులను అనుమతించడం లేదు. వర్షాల కారణంగా అక్కడి మున్సిపల్ కౌంటింగ్‌ను ఈ నెల 6కి వాయిదా వేశారు.
Comments
Loading comments...

