Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌తో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 3:32 PM ప్రకాశం General
మురసు తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాల కారణంగా చీరాలలో మున్సిపల్ కౌంటింగ్‌ను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

Comments

G
Loading comments...