Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌పై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:42 AM అమరావతిGeneral
మురసు తుఫాన్‌పై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష - Udayam
మురసు తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు తెల్లవారుజామున 3:30 గంటలకు జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద అర్ధరాత్రి ఒంటి గంటకు తుఫాన్ తీరం దాటినట్లు అధికారులు వివరించారు. ఉదయం 6:30 గంటలకు పూర్తిగా తీరం దాటుతుందని తెలిపారు. సహాయక చర్యలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...