వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వార్డ్ నెంబర్ :15 పరిధిలో గల మౌలానా ఆజాద్ నగర్, ఈద్గాం, ఎస్సీ కాలనీలలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి మురికి కాలువలు కనిపించకుండా పోయాయని స్థానికులు వాపోతున్నారు.
ఏడాదిన్నర కాలంగా తమ వీధులలో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతోనే పిచ్చి మొక్కలు పెరిగి అద్వానంగా మారాయని ఆరోపించారు. క్షేత్రస్థాయి పారిశుద్ధ్య సిబ్బంది ఈ విషయంలో చొరవ చూపడం లేదని విమర్శించారు.
Comments
Loading comments...

