వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెన్నైలో హయాత్ అనే మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త నుంచి విడిపోయి సోదరి మాణిక్-భాగమతి దంపతులతో ఉంటున్న హయాత్‌ను వారే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహంలోని కొన్ని భాగాలను సూట్‌కేసులో పెట్టి ఢిల్లీ వెళ్లే రైలులో వదిలినట్లు తెలిపారు. మిగతా భాగాలతో ఇంట్లో బిర్యానీ వండినట్లు దర్యాప్తులో తేలిందని, హయాత్ తల కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

