వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 1984లో జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న నత్తూ అలియాస్ నథూలాల్ 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆగస్టు 18న ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయి ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.
పాత కేసు రికార్డులను పరిశీలించిన ప్రత్యేక పోలీసు బృందం నత్తూ ఆచూకీ గుర్తించింది. సొంతూరు నుంచి ఫరూకాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుంది.
Comments
Loading comments...

