Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:38 AM హైదరాబాద్General
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్‌ - Udayam
తెలంగాణలో ఆటో, క్యాబ్‌, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్లు ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌ చేపట్టనున్నారు. దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోల ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రైవేటు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...