Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊడిన కుట్ట్లు.. కొలతల పాట్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:18 AM హైదరాబాద్General
ఊడిన కుట్ట్లు.. కొలతల పాట్లు - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాల పంపిణీ గందరగోళంగా మారింది. పాఠశాలలు తెరిచి రెండు నెలలు గడిచినా పలుచోట్ల దుస్తులు అందలేదు. అందినవాటిలోనూ కొలతలు సరిపోక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. కుట్ట్లు ఊడిపోవడం, వస్త్రం పలుచగా ఉండటం, ఉతికితే రంగు వెలిసిపోతుండటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతపై పర్యవేక్షణ లోపించిందనే ఫిర్యాదులు వస్తున్నాయి.

Comments

G
Loading comments...