వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 15–29 ఏళ్ల మధ్య 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉన్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నాయి.
గ్రాడ్యుయేట్లలో 8.5 శాతం మందికే అర్హతకు తగిన ఉపాధి లభిస్తోందని తెలిపింది. పరిశ్రమలతో అనుసంధానం, ప్రాక్టికల్ శిక్షణ కొరవడటం ఉపాధి అవకాశాలను పరిమితం చేస్తున్నాయని పేర్కొంది.
Comments
Loading comments...

