Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో బైక్‌ ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:40 AM హైదరాబాద్General
మద్యం మత్తులో బైక్‌ ప్రమాదం - Udayam
హైదరాబాద్‌ ఖాజాగూడలో మద్యం మత్తులో అతివేగంగా బైక్‌ నడపడంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోల్‌కతాకు చెందిన అబ్బాస్‌ సిద్ధిఖీ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న అభిరూప్‌ సింగ్‌ మిరాజ్‌, సహస్ర చటోపాధ్యాయ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెల్మెట్‌ ధరించడంతో సహస్ర ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...