వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేక ఆర్థిక ఒత్తిడికి గురైన డ్యాన్స్ టీచర్ దీపక్ కుమార్ యమునా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు, సహాయక సిబ్బంది అతడిని కాపాడారు.
ఆదాయం తగ్గడంతో ఈఎంఐలు చెల్లించలేకపోయానని దీపక్ పోలీసులకు తెలిపాడు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Loading comments...

