Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్న సేవలో అవినీతిపై ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:04 AM జాతీయంGeneral
నేతన్న సేవలో అవినీతిపై ఆగ్రహం - Udayam
‘నేతన్న సేవలో’ పథకంలో అనర్హులకు సాయం అందించి, అర్హులను విస్మరించారని ఆరోపిస్తూ ధర్మవరంలో చేనేత కార్మికులు రాస్తారోకో చేశారు. వారు అధికారులు, నేతలు, దళారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అవినీతిపై విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Comments

G
Loading comments...