వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో తక్కువ ధరకు తుపాకులు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన పర్బన్ కుమార్‌ను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా, 19 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో తుపాకీని రూ.30 వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

