Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో ఇద్దరి హత్య

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 05, 2026 7:28 AM కడపGeneral
అనుమానంతో ఇద్దరి హత్య - Udayam
కడప జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి తన కుమార్తె, తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అనంతరం తమ్ముడి భార్యపై కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తెపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఘటన అనంతరం పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...