Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి లాడ్జీలో రాజస్థాన్ మహిళ హత్య

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 29, 2026 7:07 PM తిరుపతిGeneral
తిరుపతి లాడ్జీలో రాజస్థాన్ మహిళ హత్య - Udayam
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజీఆర్ లాడ్జీలో రాజస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల వివాహిత హత్యకు గురైంది. ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే మహిళను ఆమె భర్త ధనరాజ్ హత్య చేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...