Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
రవళి దేవి Aug 08, 2026 6:20 PM అన్నమయ్యGeneral
అన్నమయ్య జిల్లాలో వ్యక్తి దారుణ హత్య - Udayam
అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిష్‌ కాలనీలో సుబ్రమణ్యం (50) శనివారం అర్ధరాత్రి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పథకం ప్రకారం హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...