Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ సిబ్బందితో పని చేపిస్తున్న చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

Follow Udayam on Google
ఆకుల కరుణాకర్ Jul 29, 2026 7:53 PM పెద్దపల్లి General
మున్సిపల్ సిబ్బందితో పని చేపిస్తున్న చైర్మన్ బిరుదు రాధాకృష్ణ - Udayam
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు పలు వార్డుల్లో నీరు నిల్వ కావడంతో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ వెంటనే చర్యలు చేపట్టారు. పరిశుద్ధ కార్మికులతో కలిసి డ్రైనేజీలను శుభ్రం చేయించి, నిల్వ నీరు తొలగించే పనులను పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ, పారిశుద్ధ్య నిర్వహణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...