Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 3:18 PM మంచిర్యాలGeneral
మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోస్కూరి రాజేశ్వరి, కమిషనర్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...