Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల వేతనాల్లో అవకతవకలపై విచారణ జరపాలి

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:36 AM కామరెడ్డిGeneral
మున్సిపల్ కార్మికుల వేతనాల్లో అవకతవకలపై విచారణ జరపాలి - Udayam
కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలో పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని BJP మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు BJP జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. BJP మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగాన్ని బీజేపీ సహించదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...