Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలకు తాజా ఓటర్ల జాబితా

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:47 PM గుంటూరువినోదం
మున్సిపల్ ఎన్నికలకు తాజా ఓటర్ల జాబితా - Udayam
రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఐఆర్-2026 ఓటర్ల జాబితానే వినియోగించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో పాత జాబితాలోని డూప్లికేట్, చనిపోయిన, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. పాత జాబితాలపై విపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.

Comments

G
Loading comments...