Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 9:00 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి - Udayam
కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దశల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అన్నారు. మంత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం కానుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...